మెఘా దొంగే..!

మెఘా దొంగే..! కాక‌తీయ రాసిన క‌థ‌నాలు అక్ష‌ర స‌త్యాలు అక్ర‌మాలు జ‌రిగింది వాస్త‌వం.. ప‌న్నులు, జ‌రిమానాలు క‌ట్టింది వాస్త‌వం ప్ర‌భుత్వ ఖ‌జ‌నాకు చేరిన అక్ష‌రాల 46ల‌క్ష‌లు కాక‌తీయ వ‌రుస క‌థ‌నాల‌తో యంత్రాంగానికి త‌ప్ప‌ని విచార‌ణ‌ ప‌రిశోధ‌నాత్మ‌కత స‌మాచార‌ణ సేక‌ర‌ణ‌తో మెఘా కుయుక్తులు వెలుగులోకి కౌకొండ గుట్టల లెక్కలు... ఆర్‌టీఐతో బట్టబయలు! మెఘాతో ఖజానాకు రూ.46 లక్షలు కట్టించిన కాకతీయ..! కథనాల తర్వాతే వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ చెల్లింపుల అధికారిక రికార్డులు సమాచారం ఇవ్వొద్దన్న అభ్యంతరాలు... కమిషన్ ఆదేశాలతో బయటపడిన పత్రాలు పర్మిట్ ఫీజు, ఎన్‌ఎస్‌ఎఫ్,...