పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా

పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా రేపు నల్లబెల్లికి మాజీ సీఎం.. పిల్లల భవిష్యత్తుకు పార్టీ అండ రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం సంస్మరణ సభకు అగ్రనేతలు... కీల‌క రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో/నల్లబెల్లి : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలిచారు. పెద్ది కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించడంతో పాటు ఆయన పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి అండగా ఉండాలని నిర్ణయించారు....