ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ
ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీనియర్ నాయకుడి వరుస భేటీలు సీఎం రేవంత్, వేం నరేందర్‌రెడ్డి సానుకూల సంకేతాలు? ఢిల్లీ పర్యటనతో ఆశావహుల్లో కొత్త చర్చ కట్టర్ కాంగ్రెస్ వాదిగా పార్టీ అధిష్ఠానం వద్ద గుర్తింపు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, కట్టర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పేరు తాజాగా బలంగా వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి...