జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ జయభేరి!

జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ జయభేరి! రెండు స్వర్ణాలు.. ఒక కాంస్యంతో మెరిసిన భూక్య చైత్రహాసిని తెలంగాణ జట్టు కెప్టెన్‌గా ఘన విజయం కాకతీయ, చందుర్తి: మారుమూల గిరిజన తాండా నుంచి జాతీయ స్థాయి వేదికపై సత్తా చాటింది భూక్య చైత్రహాసిని. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల దేవునితాండాకు చెందిన భూక్య అగన్‌లాల్ కుమార్తె చైత్రహాసిని జాతీయ యోగా పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది....