నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తేవడమే లక్ష్యం
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తేవడమే లక్ష్యం : కాకతీయ ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్ మరింత విస్తృతంగా ప్రజల్లోకి : మేనేజింగ్ డైరెక్టర్ గోపికృష్ణ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన కాకతీయ కాకతీయ, వరంగల్ బ్యూరో: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుంచడం, బాధ్యతాయుతమైన జర్నలిజంతో సమాజానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రిక తొలి ఏడాది ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శనివారం పత్రిక కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవ...