మాంట్‌ఫోర్ట్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మాంట్‌ఫోర్ట్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న 1998–99 బ్యాచ్‌ విద్యార్థులు నాటి గురువులకు ఘన సన్మానం కాకతీయ, ఖమ్మం: ఖమ్మం గుట్టలబజార్‌ మాంట్‌ఫోర్ట్‌ హైస్కూల్‌లో 1998–99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. నాటి ప్రధానోపాధ్యాయులు బ్రదర్‌ జార్జిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూర్వ విద్యార్థులను అభినందించారు. తాము అందించిన విద్య, క్రమశిక్షణకు విద్యార్థుల...