ఆదివాసీలే ప్రకృతికి అసలైన రక్షకులు
ఆదివాసీలే ప్రకృతికి అసలైన రక్షకులు అడవులు, సహజ వనరుల పరిరక్షణలో కీలక పాత్ర నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్ : అడవి, ప్రకృతి, మట్టి పరిమళాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించి తరతరాలుగా అడవులు, కొండలు, నదులు, సహజ వనరులను సంరక్షిస్తున్న ఆదివాసీలు ప్రకృతికి అసలైన రక్షకులని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ముఖ్యఅతిథిగా...