గూడూరులో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు

గూడూరులో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి మౌలిక వసతులు, సభా ప్రాంగణం, పార్కింగ్‌పై దృష్టి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలన కాకతీయ, హనుమకొండ : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన సందర్భంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి సూచించారు. గూడూరు గ్రామంలో లబ్ధిదారులకు...