పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి

పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో పాలకుల వైఫల్యం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సమిష్టిగా అడ్డుకుందాం గుండాల ప్రాంతంలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కాకతీయ, గుండాల : గుండాల ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులు సాగు చేసుకుంటున్న భూములకు తక్షణమే హక్కులు కల్పించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా...