సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థుల సత్తా

సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థుల సత్తా నశా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్ పోటీల్లో ప్ర‌తిభ‌ పలు విభాగాల్లో బహుమతులు కైవసం పోస్టర్‌ పెయింటింగ్‌లో కే.స్ఫూర్తికి ప్రథమ బహుమతి రాష్ట్రస్థాయి పోటీలకు కే.స్ఫూర్తి ఎంపిక కాకతీయ, హనుమకొండ : నశా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ జిల్లా స్థాయి పోటీల్లో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ,...