కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి

కేంద్ర నిధులతోనే నగర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా తేలేదు కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి కేంద్ర పథకాలతోనే కీలక అభివృద్ధి పనులు కరీంనగర్‌కు ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల ప్యాకేజీ తేవాలి ఆర్వోబీ పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నలు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులే ప్రధాన ఆధారమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగర అభివృద్ధి కోసం ఒక్క...