పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత!.. నర్సంపేటలో హైటెన్షన్
పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత!.. నర్సంపేటలో హైటెన్షన్ అనుమతి లేదంటూ.. మెడికల్ కాలేజీ ఎదుట నిర్మించిన గద్దె తొలగింపు రాత్రివేళ మున్సిపల్ సిబ్బంది చర్య.. అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు కక్ష సాధింపులో భాగమేనంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు కాకతీయ, నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినప్పటికీ, సంబంధిత అనుమతులు...