కామేపల్లి కాంగ్రెస్‌లో క‘లహం’..!
కామేపల్లి కాంగ్రెస్‌లో క‘లహం’..! డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఇరువర్గాల ఘర్షణ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత.. మాజీ ఎంపీటీసీపై దాడి ఆరోపణ చేరికలతో పెరిగిన పాత, కొత్త నేతల ఆధిపత్య పోరు వర్గాలను ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలి : గింజల నర్సింహారెడ్డి కాకతీయ, కారేపల్లి/కామేపల్లి : కామేపల్లి కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది....