పరకాల కాంగ్రెస్‌లో సవ్యంగానే ఉందా..?
పరకాల కాంగ్రెస్‌లో సవ్యంగానే ఉందా..? కీలక క్యాడర్ ఎందుకు సైలెంట్ మరి ? నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై చర్చ క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవడంలో ఎమ్మెల్యేకు సవాల్ సీఎం సభ కోసం సమన్వయ కమిటీతో ప్రత్యేక సమావేశం బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పనిచేయాలని పిలుపు కాకతీయ, పరకాల : పరకాల కాంగ్రెస్‌లో అంతా సవ్యంగానే ఉందా..? నేతలంతా ఒక్కతాటిపై ఉన్నారా..? క్యాడర్‌ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమన్వయం చేసుకుంటున్నారా..? అంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఈ...