మోదీ విధానాలను ప్రతిఘటించాలి
మోదీ విధానాలను ప్రతిఘటించాలి యువత హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయంపై ఉద్యమాలు ప్రశ్నించడం, నిరసించడం యువత ప్రజాస్వామ్య హక్కులు యువతను అణచివేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ కాకతీయ, ఖమ్మం టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ పిలుపునిచ్చారు. యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో...