పోలీసింగ్‌కు కొత్త సవాళ్లు..!

పోలీసింగ్‌కు కొత్త సవాళ్లు..! నక్సలిజం నుంచి సైబర్‌ నేరాల వరకు భారీ మార్పు మౌలిక పోలీసింగ్‌ను విస్మరించొద్దు.. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి డగ్స్‌, సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్ కాకతీయ, వరంగల్‌ బ్యూరో : ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్‌కు అతిపెద్ద సవాలుగా ఉండేదని, ప్రస్తుతం సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా మారాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్‌లో కీలకంగా మారినప్పటికీ, మౌలిక పోలీసింగ్‌ను ఎట్టి...