పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా

పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ పిల్లలకు చెరో రూ.కోటి.. అమృతమ్మకు రూ.25 లక్షల సాయం కేసీఆర్‌ రాకతో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి మాజీ సీఎం బందోబస్తు వైఫల్యం.. 30 నిమిషాల పాటు కాన్వాయ్‌లోనే కేసీఆర్‌ కాకతీయ, నల్లబెల్లి : దివంగ‌త మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పెద్ది...