చిన్న ఆసుపత్రుల పరిరక్షణే ప్రజారోగ్య రక్షణ
చిన్న ఆసుపత్రుల పరిరక్షణే ప్రజారోగ్య రక్షణ ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి నకిలీ వైద్యులపై ఉక్కుపాదం.. వైద్యులకు చట్టపరమైన రక్షణ వైద్య రంగ సమస్యలపై థానాకాన్–2026లో అసోసియేషన్ నేతల విస్తృత చర్చ థానా రాష్ట్ర అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్ ప్రమాణ స్వీకారం కాకతీయ, హన్మకొండ : చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల మనుగడను కాపాడటంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (టీహెచ్ ఎఎన్ ఏ) (తానా) మహాసభ...