న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం

న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం అజంజాహి మిల్స్‌ మాజీ ఉద్యోగులకు 200 గజాల స్థలాలు ఇవ్వాలి 318 మంది కార్మికులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : న్యాయవ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, ఆ నమ్మకంతోనే కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని అజంజాహి మిల్స్‌ వీఆర్ఎస్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేష్‌ అన్నారు. మిల్లు మూసివేత సమయంలో వీఆర్ఎస్‌ తీసుకున్న ఉద్యోగులందరికీ 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు....