రేపు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ

రేపు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ నల్లబెల్లిలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ముఖ్య అతిథులుగా కేటీఆర్‌, హరీశ్‌రావు పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో సభ.. అనంతరం సహపంక్తి భోజనం కాకతీయ, నల్లబెల్లి : దివంగత మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభను సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు....