చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి

చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బైండ్ల సమాజం ముందుకు సాగాలి పిల్లల చదువును మధ్యలో ఆపొద్దు.. ఉన్నత విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎంను కోరాం ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ స్ఫూర్తితో సేవ చేయాలి బీఈఏటీని బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా సమాజాన్ని ఏకతాటిపైకి తేవాలి వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య కాకతీయ, హైదరాబాద్‌ : బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు సాగాలని వరంగల్‌...