మద్యం దుకాణాలపై నిఘా ఏది?

మద్యం దుకాణాలపై నిఘా ఏది? అధిక ధరల వసూళ్లపై చర్యలెక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాల‌పై దాడులేవీ..? వాహనాల ద్వారా తరలింపుపై తనిఖీలెక్కడ? ఎక్సైజ్ శాఖ ప‌నితీరుపై అన్నీ ప్ర‌శ్న‌లే.. స‌మాధానాలు క‌రువు..! తనిఖీల లెక్కలు బయటపెట్టాలంటున్న ప్రజలు కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలో మద్యం విక్రయాలపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు అబ్కారీ శాఖ పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా విక్రయాలు...