రంగురాళ్లబోడు–సాయనపేటకు రోడ్డు ఎప్పుడేస్తారు?

రంగురాళ్లబోడు–సాయనపేటకు రోడ్డు ఎప్పుడేస్తారు? రెండు గ్రామాల మ‌ధ్య ఉన్న దారికి వర్షాకాలంలో నరకయాతన నాయకులు వస్తున్నారు.. పోతున్నారు.. సమస్య మాత్రం తీరడం లేదు : మండిప‌డుతున్న రెండు గ్రామాల ప్ర‌జ‌లు కాకతీయ, కారేపల్లి : రంగురాళ్లబోడు–సాయనపేట రహదారి సమస్య ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్నా పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారి బురదమయంగా మారి, గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి దుస్థితిపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం...