కర్రెగుట్టల్లో చరిత్రాత్మక మార్పు!
కర్రెగుట్టల్లో చరిత్రాత్మక మార్పు! 50 ఏళ్లుగా అడుగుపెట్టని ప్రాంతంలో తొలిసారి ప్రభుత్వ యంత్రాంగం మావోయిస్టు ప్రభావం తగ్గడంతో అభివృద్ధికి బాటలు రహదారి, విద్య, వైద్యం.. మౌలిక వసతులపై దృష్టి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయంతో భద్రత కట్టుదిట్టం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్.. కర్రెగుట్టల్లో పర్యటన సరిహద్దులో జాతీయ జెండా ఆవిష్కరించిన డీజీపీ కాకతీయ, ములుగు ప్రతినిధి : ‘‘కర్రెగుట్టలో చరిత్ర సృష్టించే రోజు ఇది.. దాదాపు 50 ఏళ్లుగా దట్టమైన అటవీ ప్రాంతం, మావోయిస్టుల భయంతో ప్రభుత్వ పరంగా ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఉండేది....