పెద్ది అంటే వ్యక్తి కాదు..శక్తి!

పెద్ది అంటే వ్యక్తి కాదు..శక్తి! ఉద్యమ సహచరుడిగా పెద్ది అనుబంధాన్ని గుర్తుచేసుకున్న హరీశ్‌రావు పెద్ది జన్మ ధన్యమైంది.. అలాంటి జనాభిమానాన్ని చూడలేదు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పెద్ది పేరుతో మెమోరియల్‌ ఆస్పత్రి గద్దె కూల్చినా.. ప్రజల గుండెల్లోంచి పెద్ది జ్ఞాపకాలను చెరపలేరు బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంస్మరణ సభలో నేతల భావోద్వేగ ప్రసంగాలు కాకతీయ, నల్లబెల్లి : ‘‘పెద్ది అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలల...