రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం రాస్తారోకో కాకతీయ, చేర్యాల : దేశ సంపదను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్‌ చేశారు. చేర్యాల పాత బస్టాండ్‌ కూడలిలో సోమవారం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు...