కాకర్ల సమత లొంగుబాటు
కాకర్ల సమత లొంగుబాటు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి సీనియర్ నాయకురాలు పునరావాసానికి ప్రభుత్వం భరోసా.. ఆరోగ్య కార్డులు, ఉపాధి శిక్షణ, రుణాల సాయం డీఐజీ సీవీ ఆనంద్ వెల్లడి కాకతీయ, ములుగు ప్రతినిధి : దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో కొనసాగిన సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి, షకీలా, దుర్గా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆమె లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి ప్రభుత్వం...