కాంగ్రెస్‌కు ఎర్రబెల్లి వార్నింగ్!
కాంగ్రెస్‌కు ఎర్రబెల్లి వార్నింగ్! పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్ కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు: ఎర్రబెల్లి దయాకర్‌రావు నర్సంపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో.. పోలీసులతో నేతల తోపులాట కాకతీయ, నర్సంపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు...