కోరేకల్ ఇసుకలో అదనపు దందా!
కోరేకల్ ఇసుకలో అదనపు దందా! రసీదులో ఉన్నదానికంటే రూ.3,500 వరకు అదనం? చార్జీలన్నీ అధికారికంగానే.. మరి ఈ వసూళ్లెందుకు? 35 టన్నులకు రూ.13,783 చెల్లించిన లారీ ఓనరు రసీదు బయట వసూళ్లపై కాకతీయ చేతికి చిక్కిన వీడియోలు విచారిస్తున్నామని కాకతీయకు పీవో వివరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రుసుములన్నీ పక్కాగా వసూలు చేస్తోంది. ఇసుక ధరతోపాటు సేవా రుసుము, రోడ్డు డ్యామేజ్ చార్జీ, వెయిమెంట్ ఫీజు, జీఎస్టీ.. ఇలా ఒక్కో అంశానికి...