జీడబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యం
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యం ఎన్నికలకు కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం డివిజన్ల వారీగా బలాబలాలపై మంత్రి పొంగులేటి సమీక్ష క్షేత్రస్థాయి బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఓటర్ల జాబితాపై పక్కా నిఘా.. డీసీసీ భవన్‌కు భూమిపై సానుకూల స్పందన పొంగులేటి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష కాకతీయ, హన్మకొండ : రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలను అంచనా...