పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం అర్హుల‌కు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనర్హుల తేలితే కేటాయింపులు రద్దు : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పేదల సంక్షేమం విషయంలో...