కేయూపై సర్కారుది చిన్నచూపేనా?

కేయూపై సర్కారుది చిన్నచూపేనా? ఓయూకు రూ.1,000 కోట్లు.. కేయూకు పైసా విదల్చరా? ఉత్తర తెలంగాణకు విద్యా దిక్సూచి.. నిధుల విషయంలో మాత్రం నిర్లక్ష్యమా? ఎన్నికల వేళ కేయూపై గొంతెత్తిన కాంగ్రెస్‌ నేతలు.. అధికారంలోకి వచ్చాక మౌనమేలా? గోల్డెన్‌ జూబ్లీ వేళ ‘కుర్తా’ డిమాండ్‌పై మొద‌లైన‌ చర్చ అభివృద్ధికి నిధులివ్వకుండా వర్సిటీని ఎలా బలోపేతం చేస్తారంటూ ప్ర‌శ్న‌లు? కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణ విద్యా, సామాజిక ప్రగతిలో కీలక పాత్ర పోషించిన కాకతీయ విశ్వవిద్యాలయం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి....