పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి రైతుల‌కు ఎక్కడా ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాలి 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి మానిటరింగ్‌ కమిటీల్లో రైతులకు చోటు క‌ల్పించాలి కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ సరళీకరణ ఎంఎస్‌పీ కంటే తక్కువకు అమ్మే పరిస్థితి రావొద్దు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, తెలంగాణ బ్యూరో / ఖమ్మం : 2026–27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి...