భూ రీ సర్వేతో భూధార్‌ కార్డు

భూ రీ సర్వేతో భూధార్‌ కార్డు డిజిటల్‌ మ్యాప్‌తో భూముల వివరాల నమోదు రైతుల సమక్షంలోనే హద్దుల నిర్ధారణ సర్వే పూర్తయిన వెంటనే విస్తీర్ణం వివరాలు లోపాలు, వ్యత్యాసాలకు శాశ్వత పరిష్కారం భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయి ఖ‌మ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ కాకతీయ, ఖమ్మం టౌన్ : భూ రీ సర్వేతో రైతుల భూములపై ఉన్న వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో...