ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌లో అసంతృప్తి
ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌లో అసంతృప్తి మండల అధ్యక్ష పదవిపై గాంధీభవన్‌లో వినతి స్థానిక నాయకుడికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి సామాజిక సమతుల్యత పాటించాలని కోరిన నాయకులు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్ష పదవిని ఇనుగుర్తి టౌన్‌కు చెందిన నాయకుడికి కేటాయించాలని...