విద్యుత్‌ కష్టాలకు తావుండొద్దు

విద్యుత్‌ కష్టాలకు తావుండొద్దు గ్రామాలకు నిరంతర విద్యుత్‌ సరఫరానే లక్ష్యం మైలారంలో రూ.9 లక్షలతో ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ప్రారంభం రైతులు, ప్రజలకు మెరుగైన సరఫరా అందించాలి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ప్రజలకు విద్యుత్‌ కష్టాలు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గృహ వినియోగం, గ్రామీణ అవసరాల...