జనసేనలోకి కరాటే ప్రభాకర్

జనసేనలోకి కరాటే ప్రభాకర్ కాంగ్రెస్‌ పార్టీలో 30 ఏళ్లు కృషి చేసినా గుర్తింపు లేదు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ముక్కలాట పదవులను సినిమా టికెట్లలా పంచుకుంటున్నారు పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతం నచ్చి జనసేనలో చేరాను మీడియా స‌మావేశంలో కరాటే ప్రభాకర్ వెల్ల‌డి కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీలో మూడు దశాబ్దాలుగా పనిచేసినా తగిన గౌరవం, గుర్తింపు లభించలేదని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కరాటే ప్రభాకర్‌ రాజీనామా చేశారు. మంగళవారం వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...