పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగుపరచాలి

పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగుపరచాలి సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి డ్రై డే యాక్టివిటీలు క్రమం తప్పకుండా నిర్వహించాలి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి వ‌రంగ‌ల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి సూచించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పీహెచ్‌సీల పరిధిలో డ్రై...