మా మండ‌లానికి పోలీస్‌ స్టేషన్ కావాలి

మా మండ‌లానికి పోలీస్‌ స్టేషన్ కావాలి ఏర్పాటు చేయకుంటే సీఎం పర్యటన అడ్డుకుంటాం న‌డికూడ మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం నాలుగు గ్రామ పంచాయతీలు ఇతర స్టేషన్ల పరిధిలోనే అత్యవసర సమయాల్లో ప్రజలకు తప్పని ఇబ్బందులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పగడాల కాళీ ప్రసాద్‌రావు కాకతీయ, పరకాల : నడికూడ మండల కేంద్రంలో పూర్తిస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే...