సమస్యలు పరిష్కారం కావు.. సమావేశాలు ఎందుకు?
సమస్యలు పరిష్కారం కావు.. సమావేశాలు ఎందుకు? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు కాలువల పూడికతో చివరి ఆయకట్టుకు అందని నీరు మూడు నెలలకోసారి సమావేశం.. పరిష్కారాలు మాత్రం శూన్యం పెద్దవంగర మండల అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధుల అసహనం కాకతీయ, పెద్దవంగర : సమస్యలు పరిష్కారం కానప్పుడు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఎందుకని పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలలకోసారి జరిగే సమావేశాలకు పూర్తిస్థాయిలో అధికారులు హాజరు కావడం లేదని, వచ్చినా గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం చూపడం...