రూ.200 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.200 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? టెసరాక్ట్ కంపెనీకి చైర్మ‌న్‌గా సీఎం సోద‌రుడు కొండ‌ల్ రెడ్డి ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి ఏ లెక్క‌న భూ కేటాయింపులు కర్ణాటకలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా? నిజాలు నిగ్గు తేల్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాటం సాగుతుంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే టెసరాక్ట్‌ కంపెనీకి కేటాయించారని, ఆ సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు...