ఎస్‌టీపీని వెంటనే పునరుద్ధరించాలి

ఎస్‌టీపీని వెంటనే పునరుద్ధరించాలి 300 కేఎల్‌డీ ప్లాంట్‌ చాలాకాలంగా నిరుపయోగం టెండర్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి నగరంలో ప్రతి వీధిలో అవెన్యూ ప్లాంటేషన్‌ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న బాలసముద్రం ఎస్‌టీపీని పరిశీలించిన కమిషనర్‌ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : నగర పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బాలసముద్రంలోని 300 కేఎల్‌డీ సామర్థ్యం గల సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంగళవారం క్షేత్రస్థాయిలో...