సుద్దాల చిన్నారి అరుదైన ఘనత

సుద్దాల చిన్నారి అరుదైన ఘనత ప్రకృతి బ్లెస్సీ.. 12 ఏళ్లకే ప్రపంచ రికార్డు హై రేంజ్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు ప్రకృతి పరిరక్షణకు మూడు రాష్ట్రాల్లో 2.65 లక్షల విత్తనాలు కాకతీయ, కొనరావుపేట : మూడేళ్ల వయసులో విత్తనాలు సేకరించడం ప్రారంభించిన సుద్దాల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ.. 12 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్‌ కుమార్తె, పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహీత ప్రకృతి బ్లెస్సీకి హై...