వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వేగం పెంచాలి

వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వేగం పెంచాలి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై స్పష్టత ఇవ్వాలి స్థానిక యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించాలి మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం పార్క్‌ అభివృద్ధి పురోగతిపై లోక్‌సభలో ప్రశ్న వరంగల్‌ను జాతీయ జౌళి హబ్‌గా తీర్చిదిద్దాలి వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌ పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వేగంగా పెరగాలని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డా....