పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రతి బూత్‌ను పటిష్ఠం చేయాలి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పెంబర్తిలో కాంగ్రెస్‌ నూతన గ్రామ కమిటీ సమావేశం కాకతీయ, హనుమకొండ : గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని...