చుంచనకోటలో ఇక 24 గంటల నిఘా

చుంచనకోటలో ఇక 24 గంటల నిఘా సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు చర్యలు ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ప్రజలు, వ్యాపారులు కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సిద్ధిపేట క‌మిష‌న‌రేట్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్ కాకతీయ, చేర్యాల : చుంచనకోట గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బుధవారం అడిషనల్‌ డీసీపీ సుభాష్‌...