బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున అందజేత నేడు సచివాలయంలో పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు...