వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఎఫ్‌బీఓ బలి

వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఎఫ్‌బీఓ బలి ★ విధి నిర్వహణలో విషాదం.. భానోత్ నవీన్ మృతి కాకతీయ, కారేపల్లి: వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్ ఉచ్చు అటవీశాఖ ఉద్యోగి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సింగరేణి మండలం వెంకట్యాతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ భానోత్ దేవ్లా నాయక్ కుమారుడు భానోత్ నవీన్ చెరువు సింగారం వెస్ట్ బీట్‌లో ఎఫ్‌బీఓగా (ఫారెస్ట్...