చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి : బీజేపీ రాష్ట్రనేత బల్ల శ్రీనివాస్ కాకతీయ, చేర్యాల : ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని బీజేపీ రాష్ట్రనేత బల్ల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్‌ ఆధ్వర్యంలో చేర్యాలలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బల్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబట్టి ముందుకు సాగుతున్న...