రూ.4.15 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన

రూ.4.15 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన నాణ్యతతో పనులు.. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి రోడ్లపై అక్రమ ర్యాంపులు, దుకాణాలు తొలగించాలని ఆదేశం ఖమ్మం సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌ కాకతీయ, ఖమ్మం టౌన్‌ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్‌, రోడ్‌ నంబర్‌ 10, శ్రీరామ్‌నగర్‌లో వివిధ నిధుల ద్వారా...